"జనసేన" అభ్యర్థులు వీరే: ఇప్పటి వరకు ఖరారైన జనసేన అభ్యర్థుల జాబితా 122

13:39 - March 23, 2019

*మరో అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జనసేన 

*ఇప్పటి వరకు ఖరారైన జనసేన అభ్యర్థుల జాబితా 122

*త్వరలోనే మరికొంతమందిని ప్రకటించే అవకాశం

 

 

 

ఎన్నికల నామినేషన్లు వేసేందుకు మరికొన్ని రోజులు గడువే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగ జనసేన మరో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తిసారీ అర్థరాత్రి దాటిన తర్వాత జాబితాను విడుదల చేసే జనసేన అందుకు భిన్నంగా ఈసారి మాత్రం రాత్రి పది గంటల వేళలో విడుదల చేసింది. తాజా జాబితాలో పేర్కొన్న అభ్యర్థులు ఎవరంటే. ఇందులో నాలుగు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. దాంతో, ఇప్పటి వరకు ఖరారైన జనసేన అభ్యర్థుల జాబితా 122 మందికి చేరింది. త్వరలోనే మరికొంతమందిని ప్రకటించే అవకాశం ఉంది.

శ్రీకాకుళం  

1. ఇచ్చాపురం-దాసరి రాజు
2. పలాస    -కోత పూర్ణచంద్రరావు
3.టెక్కలి-కణితి కిరణ్ కుమార్
4.పాతపట్నం    
5.శ్రీకాకుళం-కోరాడ సర్వేశ్వరరావు
6.ఆముదాలవలస-రామ్మోహన్
7.ఎచ్చెర్ల-బాడాన వెంకట జనార్దన్‌
8.నరసన్నపేట    
9.రాజాం (ఎస్సీ)-ముచ్చా శ్రీనివాసరావు
10పాలకొండ (ఎస్టీ)    

విజయనగరం       

11.కురుపం (ఎస్టీ)    
12.పార్వతీపురం (ఎస్సీ)-గొంగడ గౌరీ శంకరరావు
13.సాలూరు (ఎస్టీ)-బోనెల గోవిందమ్మ
14.బొబ్బిలి-గిరదా అప్పలస్వామి
15.చీపురుపల్లి-మైలపల్లి శ్రీనివాసరావు
16.గజపతినగరం    
17.నెల్లిమర్ల-లోకం నాగ మాధవి
18.విజయనగరం-డా.పెదమజ్జి హరిబాబు
19శృంగవరపుకోట    

విశాఖపట్నం

20.భీమిలి-పంచకర్ల సందీప్
21.విశాఖపట్నం తూర్పు-కోన తాతారావు
22.విశాఖపట్నం దక్షిణం-గంపల గిరిధర్
23.విశాఖపట్నం ఉత్తరం-పసుపులేటి ఉషా కిరణ్
24.విశాఖపట్నం-పశ్చిమం    
25.గాజువాక-పవన్ కల్యాణ్
26.చోడవరం-పీవీఎస్‌ఎన్. రాజు
27.మాడుగుల-జి. సన్యాసి నాయుడు
28.అరకు (ఎస్టీ)    
29.పాడేరు (ఎస్టీ)-పసుపులేటి బాలరాజు
30అనకాపల్లి-పరుచూరి భాస్కర రావు
31పెందుర్తి-చింతలపూడి వెంకటరామయ్య
32.యెలమంచిలి-సుందరపు విజయ్‌ కుమార్‌
33.పాయకరావుపేట (ఎస్సీ)-నక్కా రాజబాబు
34.నర్సీపట్నం    

తూర్పు గోదావరి 
    
35.తుని-రాజా అశోక్‌బాబు
36.పత్తిపాడు    
37.పిఠాపురం-మాకినీడు శేషుకుమారి
38.కాకినాడ గ్రామీణ-పంతం నానాజీ
39పెద్దాపురం-తుమ్మల రామ స్వామి (బాబు)
40.అనపర్తి-రేలంగి నాగేశ్వరరావు
41.కాకినాడ సిటీ-ముత్తా శశిధర్‌
42.రామచంద్రాపురం-పోలిశెట్టి చంద్రశేఖర్
43.ముమ్మిడివరం-పితాని బాలకృష్ణ
44.అమలాపురం (ఎస్సీ)-శెట్టిబత్తుల రాజబాబు
45.రాజోలు (ఎస్సీ)-రాపాక వరప్రసాద్‌
46.పి.గన్నవరం(ఎస్సీ)-పాముల రాజేశ్వరి
47.కొత్తపేట-బండారు శ్రీనివాసరావు
48.మండపేట-వేగుళ్ల లీలాకృష్ణ
49.రాజానగరం-రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
50.రాజమండ్రి సిటీ-అత్తి సత్యనారాయణ
51.రాజమండ్రి గ్రామీణ-కందుల దుర్గేష్‌
52.జగ్గంపేట-పాటంశెట్టి సూర్యచంద్ర రావు
53.రంపచోడవరం (ఎస్టీ)    

పశ్చిమ గోదావరి 

54.కొవ్వూరు (ఎస్సీ)    
55.నిడదవోలు-అటికల రమ్యశ్రీ
56.ఆచంట-జవ్వాది వెంకట విజయరామ్
57.పాలకొల్లు-గుణ్ణం నాగబాబు
58    నర్సాపురం    బొమ్మడి నాయకర్
59    భీమవరం    పవన్ కల్యాణ్
60    ఉండి    
61    తణుకు    పసుపులేటి రామారావు
62    తాడేపల్లిగూడెం    బొలిశెట్టి శ్రీనివాస్‌
63    ఉంగుటూరు    నౌడు వెంకటరమణ
64    దెందులూరు    గంటసాల వెంకటలక్ష్మీ
65    ఏలూరు    రెడ్డి అప్పలనాయుడు
66    గోపాలపురం (ఎస్సీ)    
67    పోలవరం (ఎస్టీ)    చిర్రి బాల రాజు
68    చింతలపూడి (ఎస్సీ)    మేకల ఈశ్వరయ్య
కృష్ణా జిల్లా    నియోజకవర్గం    జనసేన
69    తిరువూరు (ఎస్సీ)    
70    నూజివీడు    బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
71    గన్నవరం    
72    గుడివాడ    వి.ఎన్.వి. రఘునందన్‌ రావు
73    కైకలూరు    బీవీ. రావు
74    పెడన    అంకెం లక్ష్మీ శ్రీనివాస్
75    మచిలీపట్నం    బండి రామకృష్ణ
76    అవనిగడ్డ    ముత్తంశెట్టి కృష్ణా రావు
77    పామర్రు (ఎస్సీ)    
78    పెనమలూరు    
79    విజయవాడ పశ్చిమ    పోతిన వెంకట మహేష్
80    విజయవాడ సెంట్రల్    
81    విజయవాడ తూర్పు    బత్తిన రాము
82    మైలవరం    అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
83    నందిగామ    
84    జగ్గయ్యపేట    ధరణికోట వెంకటరమణ
గుంటూరు జిల్లా    నియోజకవర్గం    జనసేన
85    పెదకూరపాడు    పుట్టి సామ్రాజ్యం
86    తాడికొండ (ఎస్సీ)    
87    మంగళగిరి    
88    పొన్నూరు    బోని పార్వతినాయుడు
89    వేమూరు (ఎస్సీ)    ఏ.భరత్‌ భూషణ్‌
90    రేపల్లె    కమతం సాంబశివరావు
91    తెనాలి    నాదెండ్ల మనోహర్‌
92    బాపట్ల    పులుగు మధుసూధన్ రెడ్డి
93    ప్రత్తిపాడు (ఎస్సీ)    రావెల కిషోర్‌బాబు
94    గుంటూరు పశ్చిమ    తోట చంద్రశేఖర్‌
95    గుంటూరు తూర్పు    షేక్ జియా ఉర్ రెహ్మాన్
96    చిలకలూరిపేట    మిరియాల రత్నకుమారి
97    నరసరావుపేట    సయ్యద్‌ జిలానీ
98    సత్తెనపల్లి    వై.వెంకటేశ్వర రెడ్డి
99    వినుకొండ    
100    గురజాల    చింతలపూడి శ్రీనివాస్
101    మాచర్ల    కె. రమాదేవి
ప్రకాశం జిల్లా    నియోజకవర్గం    జనసేన
102    యెర్రగొండపాలెం    
103    దర్శి    బొటుకు రమేష్
104    పర్చూరు    
105    అద్దంకి    
106    చీరాల    
107    సంతనూతలపాడు (ఎస్సీ)    
108    ఒంగోలు    షేక్ రియాజ్
109    కందుకూరు    
110    కొండపి (ఎస్సీ)    
111    మార్కాపురం    ఇమ్మడి కాశీనాథ్
112    గిద్దలూరు    బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్
113    కనిగిరి    


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా 


114    కావలి    పసుపులేటి సుధాకర్‌
115    ఆత్మకూరు    
116    కోవూరు    టి. రాఘవయ్య
117    నెల్లూరు అర్బన్    కేతంరెడ్డి వినోద్ రెడ్డి
118    నెల్లూరు గ్రామీణ    చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
119    సర్వేపల్లి    
120    గూడూరు (ఎస్సీ)    
121    సూళ్లూరుపేట (ఎస్సీ)    ఉయ్యాల ప్రవీణ్
122    వెంకటగిరి    
123    ఉదయగిరి    మారెళ్ల గురుప్రసాద్
వైఎస్సార్ కడప జిల్లా    నియోజకవర్గం    జనసేన
124    బద్వేల్ (ఎస్సీ)    
125    రాజంపేట    ప్రత్తిపాటి కుసుమ కుమారి
126    కడప    సుంకర శ్రీనివాస్
127    రైల్వేకోడూరు (ఎస్సీ)    బోనాసి వెంకట సుబ్బయ్య
128    రాయచోటి    ఎస్.కె. హసన్ భాషా
129    పులివెందుల    తుపాకుల చంద్రశేఖర్
130    కమలాపురం    
131    జమ్మలమడుగు    
132    ప్రొద్దుటూరు    ఇంజా సోమశేఖర్ రెడ్డి
133    మైదుకూరు    పందిటి మల్హోత్ర


కర్నూలు     


134    ఆళ్లగడ్డ    
135    శ్రీశైలం    
136    నందికొట్కూరు (ఎస్సీ)    అన్నపురెడ్డి బాల వెంకట్
137    కర్నూలు    
138    పాణ్యం    చింతా సురేష్
139    నంద్యాల    సజ్జల శ్రీధర్ రెడ్డి
140    బనగానపల్లె    
141    డోన్    
142    పత్తికొండ    
143    కోడుమూరు (ఎస్సీ)    
144    ఎమ్మిగనూరు    రేఖ గౌడ్
145    మంత్రాలయం    బోయి లక్ష్మణ్
146    ఆదోని    మల్లికార్జునరావు (మల్లప్ప)
147    ఆలూరు    
అనంతపురం జిల్లా    నియోజకవర్గం    జనసేన
148    రాయదుర్గం    కె. మంజునాథ్ గౌడ్
149    ఉరవకొండ    
150    గుంతకల్లు    మధుసూదన్ గుప్తా
151    తాడిపత్రి    కదిరి శ్రీకాంత్ రెడ్డి
152    సింగనమల (ఎస్సీ)    
153    అనంతపురం    టి.సి.వరుణ్
154    కళ్యాణదుర్గం    కరణం రాహుల్
155    రాప్తాడు    సాకె పవన్ కుమార్
156    మడకశిర (ఎస్సీ)    
157    హిందూపురం    ఆకుల ఉమేష్
158    పెనుకొండ    
159    పుట్టపర్తి    
160    ధర్మవరం    మధుసూధన్‌రెడ్డి
161    కదిరి    సాడగల రవికుమార్ (వడ్డె రవిరాజు)


చిత్తూరు 


162    తంబళ్లపల్లె    విశ్వం ప్రభాకర్ రెడ్డి
163    పీలేరు    బి. దినేష్
164    మదనపల్లె    
165    పుంగనూరు    బోడె రామచంద్ర యాదవ్‌
166    చంద్రగిరి    డాక్టర్ శెట్టి సురేంద్ర
167    తిరుపతి    చదలవాడ కృష్ణమూర్తి
168    శ్రీకాళహస్తి    వినుత నగరం
169    సత్యవేడు (ఎస్సీ)    
170    నగరి    
171    గంగధార నెల్లూరు (ఎస్సీ)    
172    చిత్తూరు    
173    పూతలపట్టు (ఎస్సీ)    
174    పలమనేరు    పోలూరు శ్రీకాంత్ నాయుడు
175    కుప్పం    

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌
లోక్‌సభ అభ్యర్థుల జాబితా

లోక్‌సభ నియోజకవర్గం    జనసేన అభ్యర్థి పేరు
సికింద్రాబాద్ (తెలంగాణ)    నేమూరి శంకర్ గౌడ్
మహబూబాబాద్ (తెలంగాణ)    డా.భూక్యా భాస్కర్ నాయక్
మల్కాజ్‌గిరి (తెలంగాణ)    బొంగునూరి మహేందర్ రెడ్డి
నంద్యాల    ఎస్.పి.వై.రెడ్డి
గుంటూరు    బి.శ్రీనివాస్
కాకినాడ    జ్యోతుల వెంకటేశ్వరరావు
విజయనగరం    ముక్కా శ్రీనివాసరావు
నరసాపురం    కొణిదెల నాగబాబు (పవన్ కల్యాణ్ సోదరుడు)
అరకు    పంగి రాజారావు
అమలాపురం    డీఎంఆర్‌ శేఖర్‌
రాజమహేంద్రవరం    ఆకుల సత్యనారాయణ
విశాఖపట్నం    లక్ష్మీనారాయణ
అనకాపల్లి    చింతల పార్థసారథి
మచిలీపట్నం    బండ్రెడ్డి రాము
రాజంపేట    సయ్యద్ ముకరం చాంద్
శ్రీకాకుళం    మెట్ట రామారావు
ఒంగోలు    బెల్లంకొండ సాయిబాబు