విడుదల కానున్న బిఎల్‌ఎఫ్‌ మూడవ విడత అభ్యర్థుల జాబితా

12:32 - November 1, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు బిఎల్‌ఎఫ్‌ మూడవ విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. బిఎల్‌ఎఫ్‌ ఇప్పటికే రెండు విడతల్లో 56 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.