విడుదలైన బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల రెండవ జాబితా

13:05 - October 12, 2018

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలకు బిఎల్‌ఎఫ్‌ 29 మందితో అభ్యర్థుల రెండవ జాబితాను ఈరోజు విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్‌ 27న మొదటి జాబితాలో బిఎల్‌ఎఫ్‌ 27మంది అభ్యర్థులను ప్రకటించిన విషియం తెలిసిందే. 
బిసి - 19, ఎస్సీ - 6, ఎస్టీ - 4
బిసి 10 ( యాదవ - 3, గౌడ - 2, మున్నూరు కాపు - 2, కురుమ - 2, ముదిరాజ్‌ - 1)
ఎంబిసి 9 ( పూసల - 1, నాయి బ్రాహ్మణ - 1, వడ్డెర - 1, బెస్త - 1, విశ్వ కర్మ - 1, రజక - 2, ఆరెకటిక - 1)
ఎస్సీ 6 ( మాదిగ 4, మాల - 1, మహర్‌ - 1)
ఎస్టీ 4 ( కోయ -3, లంబాడి - 1)

1. మామిడి రాంచందర్‌ -ఎల్‌.బి.నగర్‌ -బిఎల్‌పి
2. శ్రీహరి - అంబర్‌పేట - బిఎల్‌పి
3. కె. యాదగిరి - ఖైరతాబాద్‌ - బిఎల్‌పి
4. అంజిబాబు - జూబ్లీహిల్స్‌ - బిఎల్‌పి
5. అనిల్‌ కుమార్‌ - సికింద్రాబాద్‌ - బిఎల్‌పి 
6. సిఎం. నర్సింహులు - వికారాబాద్‌ -బిఎల్‌పి
7. అక్కినపల్లి మీనయ్య - నల్గొండ - బిఎల్‌పి
8. ఆర్‌.సౌజ్యాకోట్యానాయక్‌ - నాగార్జున సాగర్‌ - బిఎల్‌పి
9. పాల్వాయి నగేష్‌ - తుంగతుర్తి - బిఎల్‌పి
10. బ్రహ్మాయ్యచారి - కొల్లాపూర్‌ - బిఎల్‌పి
11. దూడ యాదేశ్వర్‌ - మెదక్‌ - బిఎల్‌పి
12. గుంటపల్లి సమ్మయ్య - పెద్దపల్లి - బిఎల్‌పి
13. శ్రీరాముల వెంకటేశ్వర్లు - వేములవాడ - బిఎల్‌పి
14. డా|| పుట్ట మల్లిఖార్జున - కామారెడ్డి - బిఎల్‌పి
15. భరత్‌ వాగ్మారే - జుక్కల్‌ - బిఎల్‌పి
16. కె. అరుణ్‌ కుమార్‌ - మహేశ్వరం - బిఎల్‌పి
17. పిల్లి చంద్రశేఖర్‌ - మంథని - బిఎల్‌పి
18. బాలస్వామి గౌడ్‌ - కల్వకుర్తి - బిఎల్‌పి 
19. అరె శ్రీనివాస్‌ - మంచిర్యాల - బిఎల్‌పి

20. బి.మల్లేష్‌ - సంగారెడ్డి - సిపిఐఎం
21. మల్లేష్‌ - భువనగిరి - సిపిఐఎం
22. ఉడుత రవి - జనగామ - సిపిఐఎం
23 బుర్రా తిరుపతి - రామగుండం - సిపిఐఎం
24. నాగేశ్వర్‌ రావు - పినపాక - సిపిఐఎం
25. రవీందర్‌ - అశ్వరావు పేట - సిపిఐఎం
26. గుమ్మడి నర్సయ్య - ఇల్లందు - సిపిఐఎంఎల్‌
27.మన్నారం నాగరాజు - షాద్‌నగర్‌ - తె. లోక్‌సత్తా 
28. మోత్కుపల్లి నర్సింహులు - ఆలేరు - బిఎల్‌పి
29. పటేల్‌ వనజ - భూపాల పల్లి -బిఎల్‌పి(ఎంఎస్‌పి)