విడుదలకానున్న బిఎల్‌ఎఫ్‌ 4వ విడత అభ్యర్థుల జాబితా

10:12 - November 15, 2018

తెలంగాణాలో జరగనున్న ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలూ ప్రచారాల్లో బిజీగా వున్నాయి. ఇదిలావుంటే ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యహ్నం 3 గంటలకు బీఎల్‌ఎఫ్‌ నాలుగోవిడత అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతుంది. ఇప్పటికే బీఎల్‌ఎఫ్‌ మూడు విడతల్లో 70 మంది అభ్యర్థులను ప్రకటించింది.