విచిత్ర వేషధారణలో మెగా ఫ్యామిలీ

13:27 - October 27, 2018

ఈ నెల 31వ తేదీతో ' హాలోవీన్ ' వేడుకలు ముగియనుండటంతో మెగా ఫ్యామిలీ మొత్తం విచిత్ర వేషధారణతో సందడి చేసింది. రామ్ చరణ్ మాల ధరించి ఉండటంతో ఆయన సంప్రదాయ దుస్తుల్లోనే ఉన్నారు. మిగిలినమెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, సుస్మిత శ్రీజ కల్యాణ్ దేవ్, ఉపాసన తదితరులు వివిధ రకాల గెటప్‌లలో కనిపించి భయపెట్టారు.