కేటీఆర్‌ ఫోన్‌ నెంబర్స్‌ ఇవేనట!

12:43 - December 5, 2018

తాను చేసిన సర్వే బోగస్ సర్వే అంటూ టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఉదయం తీవ్రంగా మండిపడిన లగడపాటి రాజగోపాల్, కేటీఆర్ కు తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ చాటింగ్ ను మొత్తం బయటపెట్టారు. కేటీఆర్ వాట్స్ యాప్ నంబర్ ను మీడియాకు చెబుతూ, 9490866666 నంబర్ నుంచి ఆయన తనతో చాటింగ్ చేశారని, ఆయన వద్ద 8096699999 నంబర్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. తామిద్దరి మధ్యా జరిగిన చాటింగ్ వివరాలంటూ పలు కీలకాంశాలను ఆయన చెప్పుకొచ్చారు.