టాప్‌ టెన్‌లో కొహ్లీ...

14:24 - January 23, 2019

కొహ్లీ ఖాతలోకి మరొక రికార్డు వచ్చి చేరింది. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో టాప్‌ టెన్‌లోకి చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో కొహ్లీ 45 పరుగులు చేయడం జరిగింది. దీంతో వన్డేల్లో కొహ్లీ పరుగుల సంఖ్య 10430కి చేరింది. దీంతో బ్రియాన్‌ లారా (10405) పరుగులు దాటేసి టాప్‌ టెన్‌లోకి ప్రవేశించడం జరిగింది.